(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.239. అధ్యాయః 239
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
మహేశ్వరేణ పార్వతీంప్రతి దానత్రైవిధ్యాత్తత్ఫలత్రైవిధ్యాదికథనం॥ 1 ॥ తథా దానఫలస్య పంచవిధత్వప్రతిపాదనం॥ 2 ॥ తథా నానాధర్మతత్ఫలప్రతిపాదనం॥ 3 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
ఉమోవాచ।
ఏవం కృతస్య ధర్మస్య శ్రోతుమిచ్ఛాంయహం ప్రభో।
ప్రమాణం ఫలమానానాం తన్మే శంసితుమర్హసి॥ 13-239-1(90860)
మహేశ్వర ఉవాచ। 13-239-2x(7654)
ప్రమాణకల్పనాం దేవి దానస్య శృణు భామిని॥ 13-239-2(90861)
యత్సారస్తు నరో లోకే తద్దానం చోత్తమం స్మృతం।
సర్వదానవిధిం ప్రాహుస్తదేవ భువి శోభనే॥ 13-239-3(90862)
ప్రస్థం సారం దరిద్రస్య శతం కోటిధనస్య చ।
ప్రస్థసారస్తు తత్ప్రస్థం దదన్మహదషాప్నుయాత్॥ 13-239-4(90863)
కోటిసారస్తు తాం కోటిం దదాన్మహదవాప్నుయాత్।
ఉభయం తన్మహత్తచ్చ ఫలేనైవ సమం స్మృతం॥ 13-239-5(90864)
ధర్మార్థకామభోగేషు శక్త్యభావస్తు మధ్యమం।
స్వద్రవ్యాదతిహీనం తు తద్దానమధమం స్మృతం॥ 13-239-6(90865)
శృణు దత్తస్య వై దేవి పంచధా ఫలకల్పనాం।
ఆనంత్యం చ మహచ్చైవ సమం హీనం హి పాతకం॥ 13-239-7(90866)
తేషాం విశేషం వక్ష్యామి శృణు దేవి సమాహితా।
దుస్త్యజస్య చ వై దానం పాత్ర ఆనంత్యముచ్యతే॥ 13-239-8(90867)
దానం షంగుణయుక్తం తు మహదిత్యభిధీయతే।
యథాశ్రద్ధం తు వై దానం యథార్హం సమముచ్యతే॥ 13-239-9(90868)
గుణతస్తు తథా హీనం దానం హీనమితి స్మృతం।
దానం పాతకమిత్యాహుః షడ్గుణానాం విపర్యయే॥ 13-239-10(90869)
దేవలోకే మహత్కాలమాంత్యస్య ఫలం విదుః।
మహతస్తు తథా కాలం స్వర్గలోకే తు పూజ్యతే॥ 13-239-11(90870)
సమస్య తు తదా దానం మానుష్యం భోగమావహేత్।
దానం నిష్ఫలమిత్యాహుర్విహీనం క్రియయా శుభే॥ 13-239-12(90871)
అథవా ంలేచ్ఛదేశేషు తత్ర తత్ఫలతాం వ్రజేత్।
నరకం ప్రేత్య తిర్యక్షు గచ్ఛేదశుభదానతః॥ 13-239-13(90872)
ఉమోవాచ। 13-239-14x(7655)
అశుభస్యాపి దానస్య శుభం స్యాచ్చ ఫలం కథం॥ 13-239-14(90873)
మహేశ్వర ఉవాచ। 13-239-15x(7656)
మనసా తత్వతః శుద్ధమానృశంస్యపురఃసరం।
ప్రీత్యా తు సర్వదానాని దత్త్వా ఫలమవాప్నుయాత్॥ 13-239-15(90874)
రహస్యం సర్వదానానామేతద్విద్ధి శుభేక్షణే।
అన్యాని ధర్మకార్యాణి శృణు సద్భిః కృతాని చ॥ 13-239-16(90875)
ఆరామదేవగోష్ఠాని సంక్రమాః కూప ఏవ చ।
గోవాటశ్చ తటాకశ్చ సభా శాలా చ సర్వశః॥ 13-239-17(90876)
పాషండావసథశ్చైవ పానీయం గోతృణాని చ।
వ్యాధితానాం చ భైషజ్యమనాథానాం చ పోషణం॥ 13-239-18(90877)
అనాథశవసంస్కారస్తీర్థమార్గవిశోధనం।
వ్యసనాభ్యవపత్తిశ్చ సర్వేషాం చ స్వశక్తితః॥ 13-239-19(90878)
ఏతత్సర్వం సమాసేన ధర్మకార్యమితి స్మృతం।
తత్కర్తవ్యం మనుష్యేణ స్వశక్త్యా శ్రద్ధయా శుభే॥ 13-239-20(90879)
ప్రేత్యభావే లభేత్పుణ్యం నాస్తి తత్ర విచారణా।
రూపం సౌభాగ్యమారోగ్యం బలం సౌఖ్యం లభేన్నరః।
స్వర్గో వా మానుషే వాఽపి తైస్తైరాప్యాయతే హి సః॥ 13-239-21(90880)
ఉమోవాచ। 13-239-22x(7657)
భగవన్లోకపాలేశ ధర్మస్తు కతిభేదకః।
దృశ్యతే పరితః సద్భిస్తన్మే శంసితుమర్హసి॥ 13-239-22(90881)
మహేశ్వర ఉవాచ। 13-239-23x(7658)
శృణు దేవి సముద్దేశాన్నానాత్వం ధర్మసంకటే।
ధర్మా బహువిధా లోకే శ్రుతిభేదముఖోద్భవాః॥ 13-239-23(90882)
స్మృతిధర్మశ్చ బహుధా సద్భిరాచార ఇష్యతే॥ 13-239-24(90883)
దేశధర్మాశ్చ దృశ్యంతే కులధర్మాస్తథైవ చ।
జాతిధర్మాశ్చ వై ధర్మా గణధర్మాశ్చ శోభనే॥ 13-239-25(90884)
శరీరకాలవైషంయాదాపద్ధర్మశ్చ దృశ్యతే।
ఏతద్ధర్మస్య నానాత్వం క్రియతే లోకవాసిభిః॥ 13-239-26(90885)
కారణాత్తత్రతత్రైవ ఫలం ధర్మస్య చేష్యతే।
తత్కారణసమాయోగే లభేత్కుర్వన్ఫలం నరః॥ 13-239-27(90886)
అన్యథా న లభేత్పుణ్యమతదర్హః సమావిశేత్।
ఏవం ధర్మస్య నానాత్వం ఫలం కుర్వల్లఁభేన్నరః॥ 13-239-28(90887)
శ్రౌతస్మార్తస్తు ధర్మాణాం ప్రాకృతో ధర్మ ఉచ్యతే।
ఇతి తే కథితం దేవి భూయః శ్రోతుం కిమిచ్ఛసి॥ ॥ 13-239-29(90888)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ఏకోనచత్వారింశదధికద్విశతతమోఽధ్యాయః॥ 239 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.